పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆశ్రయంలేని అనే పదం యొక్క అర్థం.

ఆశ్రయంలేని   విశేషణం

అర్థం : ఎక్కడ ఆశ్రయం దొరకనటువంటి

ఉదాహరణ : ఈ సంస్థ నిరాశ్రయులైనవారికి ఆశ్రయాన్ని ఇస్తుంది.

పర్యాయపదాలు : తోడులేని, దిక్కులేని, నిరాశ్రయులైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे कहीं आश्रय न मिलता हो।

यह संस्था निराश्रित लोगों को आश्रय प्रदान करती है।
अनाश्रित, अपाश्रय, आश्रयहीन, निरवलंब, निरवलम्ब, निरालंब, निरालम्ब, निराश्रय, निराश्रित

Poor enough to need help from others.

destitute, impoverished, indigent, necessitous, needy, poverty-stricken

అర్థం : ఆదుకోని

ఉదాహరణ : ప్రజలు ఆదరణలేని వ్యక్తులకు కూడా ఆదరణ కల్పించారు.

పర్యాయపదాలు : ఆదరణలేని, నిరాదరణమైన, పూజింపదగని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो आदर या सम्मान के योग्य न हो।

लोग भयवश अनादरणीय व्यक्तियों का भी आदर करते हैं।
अनादरणीय, अपूजनीय, अपूज्य, अमाननीय, अमान्य, अवज्ञेय, अवमाननी, असम्माननीय, निरादरणीय

Unworthy of respect.

unrespectable

అర్థం : నివశించడానికి ఎటువంటి ఇల్లు ఉండకపోవడం.

ఉదాహరణ : సరియూ నది వరదవలన అనేక వేలమంది ఇల్లులేకుండా నిరాశ్రయులైనారు,

పర్యాయపదాలు : ఇల్లులేని, గృహంలేని, నివాశంలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना आवास का या जिसके पास आवास न हो।

सरयू में आयी भीषण बाढ़ ने हजारो लोगों को बेघर कर दिया।
अगतिक, अगेह, अनिकेत, अमहल, अशर्म, आवासहीन, आश्रयहीन, गृहविहीन, गृहहीन, बेघर, बेघर-बार, बेघरबार

Physically or spiritually homeless or deprived of security.

Made a living out of shepherding dispossed people from one country to another.
dispossessed, homeless, roofless

అర్థం : రక్షణలేకుండా పోవడం

ఉదాహరణ : అమర్ బేల్ నిరాశ్రయ జీవితాన్ని కొనసాగించలేడు.

పర్యాయపదాలు : నిరాశ్రయ


ఇతర భాషల్లోకి అనువాదం :

जो बिना अवलंब या सहारे का हो।

अमरबेल अनवलंब जीवित नहीं रह सकती।
अनवलंब, अनवलम्ब, निरवलंब, निरवलम्ब, निराश्रय, निराश्रिय, बेआश्रय, बेसहारा

चौपाल