పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆవాసం కల్పించు అనే పదం యొక్క అర్థం.

అర్థం : నివసించుటకు స్థలానిచ్చు లేక ఉండడానికి సహాయకారి అగుట

ఉదాహరణ : అక్బర్ ఫతేపూర్ సిక్రీ ప్రజలకు పునరావాసం కల్పించాడు గ్రామపెద్ద అనాథ రణజీత్‍కు గ్రామంలో ఆవాసం కల్పించాడు

పర్యాయపదాలు : ఆశ్రయం కల్పించు, పునరావాసం కల్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

बसने के लिए जगह देना या बसने में प्रवृत्त करना।

अक़बर ने फतेहपुर सिकरी को बसाया था।
मुखिया ने अनाथ रणजीत को गाँव में बसाया।
आबाद करना, बसाना

चौपाल