సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇటుకలను కాల్చడానికి ఉపయోగించే ప్రదేశం
ఉదాహరణ : కూలి ఇటుక బట్టీలోని ఇటుకలను తీస్తున్నాడు.
పర్యాయపదాలు : ఇటుకగూడు, ఇటుకబట్టీ, బట్టి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह स्थान जहाँ ईंट आदि पकाए जाते हैं।
A furnace for firing or burning or drying such things as porcelain or bricks.
అర్థం : కుమ్మరివాళ్ళు మట్టి పాత్రలు కాల్చే ప్రదేశం
ఉదాహరణ : ఆవంలో కాల్చిన పాత్రలు చాలా ధృడంగా అవుతాయి.
పర్యాయపదాలు : ఆపాకం, ఆము
वह गड्ढा जिसमें कुम्हार मिट्टी के बर्तन पकाते हैं।
ఆప్ స్థాపించండి