పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆలు అనే పదం యొక్క అర్థం.

ఆలు   నామవాచకం

అర్థం : చిప్స్ చేసే దుంప

ఉదాహరణ : బంగాళాదుంప సంవత్సరం పొడవునా దొరికే దుంప.

పర్యాయపదాలు : ఉర్లగడ్డ, బంగాళాదుంప


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का कन्द जो सब्जी के रूप में खाया जाता है।

आलू बारहों महीने बाजार में उपलब्ध रहने वाली सब्ज़ी है।
आलुक, आलू

An edible tuber native to South America. A staple food of Ireland.

irish potato, murphy, potato, spud, tater, white potato

అర్థం : వివాహమైన స్త్రీ.

ఉదాహరణ : అతను తన భార్య మీద కోపడ్డాడు.

పర్యాయపదాలు : అర్ధాంగి, ఇల్లాలు, గృహిణి, పత్ని, పెండ్లాము, భార్య, వధువు, సదర్మచారిణి, సహధర్మచారిణి


ఇతర భాషల్లోకి అనువాదం :

A married woman. A man's partner in marriage.

married woman, wife

चौपाल