పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆరోగ్యకరమైన అనే పదం యొక్క అర్థం.

ఆరోగ్యకరమైన   విశేషణం

అర్థం : రోగకారక క్రిములను నాశనం చేసి మనిషిని బాగు చేయడం

ఉదాహరణ : మనం రోగాల కోసం ఆరోగ్యకరమైన ఔషధాలను తయారు చేయాలి, ఎందుకంటే అవి వ్యాధి నిరోధక ఔషధాలు.


ఇతర భాషల్లోకి అనువాదం :

अंत या समाप्त करने वाला।

हमें रोगों के लिए अवसादक औषधियों का चयन करना चाहिए न कि दमनात्मक औषधियों का।
अवसादक

అర్థం : ఎటువంటి రోగాలు లేని విధంగా

ఉదాహరణ : నేను ఆరోగ్యం వుండటానికి ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన భోజనం చేస్తాను.


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वास्थ्य में वृद्धि करने वाला।

हमें स्वस्थ रहने के लिए सदैव स्वास्थ्यकर भोजन करना चाहिए।
स्वास्थ्यकर, स्वास्थ्यवर्द्धक, स्वास्थ्यवर्धक

Conducive to good health of body or mind.

A healthful climate.
A healthful environment.
Healthful nutrition.
Healthful sleep.
Dickens's relatively healthful exuberance.
healthful

అర్థం : అనారోగ్యం లేకుండా ఉండటం

ఉదాహరణ : ఆరోగ్యకరమైన భోజనం చేయడం వలన అందరూ వ్యాధుల బారీ నుండి రక్షించబడతారు.

పర్యాయపదాలు : ఆరోగ్యమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वास्थ्य प्रदान करनेवाला।

स्वास्थ्यप्रद भोजन करने से किसी भी रोग से बचा जा सकता है।
आरोग्यप्रद, निरोगकर, नीरोगकर, स्वास्थ्यप्रद

Conducive to good health of body or mind.

A healthful climate.
A healthful environment.
Healthful nutrition.
Healthful sleep.
Dickens's relatively healthful exuberance.
healthful

चौपाल