పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆరిపోవు అనే పదం యొక్క అర్థం.

ఆరిపోవు   క్రియ

అర్థం : తడిలేకపోవడం

ఉదాహరణ : నా గొంతు ఎండిపోయింది

పర్యాయపదాలు : ఎండిపోవు, పొడిబారిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर की किसी नाड़ी, पेशी आदि का कड़ा होना।

मेरी गरदन अकड़ गई है।
अँकड़ना, अकड़ना, ऐंठना

Become stiff or stiffer.

He stiffened when he saw his boss enter the room.
stiffen

అర్థం : తడి దూరమవ్వడం

ఉదాహరణ : తడి బట్టలన్ని ఆరిపోయాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

दबने आदि के कारण रसदार या गीली वस्तु के द्रव का अलग होना।

सभी गीली धोतियाँ निचुड़ गईं।
गरना, निचुड़ना

అర్థం : వేడిగా లేకపోవడం

ఉదాహరణ : నీళ్ళు పడటంతో బొగ్గు ఆరిపోయింది.

పర్యాయపదాలు : చల్లగాఅవు


ఇతర భాషల్లోకి అనువాదం :

दहकती हुई या तप्त चीज़ का पानी आदि के संपर्क में आने से ठंडा होना।

पानी पड़ते ही कोयला बुझ गया।
ठंडाना, बुझना

Loose heat.

The air cooled considerably after the thunderstorm.
chill, cool, cool down

అర్థం : మండుచున్న అగ్ని తనంతకు తానే లేదా నీరుపడిన కారణంగా సమాప్తమవడం

ఉదాహరణ : పొయ్యిలోని అగ్ని ఆరిపోయింది

పర్యాయపదాలు : చల్లారిపోవు, చల్లారు


ఇతర భాషల్లోకి అనువాదం :

अग्नि का जलकर आप से आप या जल आदि पड़ने के कारण समाप्त हो जाना।

चूल्हे की आग बुझ गई है।
ठंडाना, बुझना, मरना

అర్థం : నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.

ఉదాహరణ : అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి

పర్యాయపదాలు : ఇంకిపోవు, ఎండిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

जल, नमी आदि का न रहना या कम हो जाना।

अत्यधिक गर्मी के कारण छोटे-छोटे तालाब सूख रहे हैं।
उकठना, शुष्क होना, सूखना

Become dry or drier.

The laundry dries in the sun.
dry, dry out

चौपाल