అర్థం : -ఒక గడువు అందులో ఏదైనా వస్తువులు ఉపయోగించబడేవి.
ఉదాహరణ :
అధికభాగం విధ్యుత్ ఉపకరణం ఆయువు తక్కువగా ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పుట్టుక నుంచి చావు వరకు ఉండేది
ఉదాహరణ :
మనిషి యొక్క సగటు ఆయువు 6o నుండి 70 మధ్యలో ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
जन्म से मृत्यु तक का समय जिसकी गणना दिनों, महीनों, वर्षों आदि में होती है।
मनुष्य की औसत आयु साठ से सत्तर वर्ष के बीच होती है।అర్థం : పుటినప్పుడు నుండి ఇప్పటి వరకు గల జీవితకాలము.
ఉదాహరణ :
శ్యామ్ నా వయస్సు కన్నా రెండు సంవత్సరాలు పెద్ద.
పర్యాయపదాలు : వయస్సు
ఇతర భాషల్లోకి అనువాదం :