అర్థం : అనుకోని సంఘటనలలో ఉత్పన్నమైనవి.
ఉదాహరణ :
ఆపదలో మెదడు పని చేయ్యడం ఆగిపోతుంది.
పర్యాయపదాలు : కష్టాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी अनिष्ट घटना से उत्पन्न होने वाली ऐसी स्थिति जिसमें बड़ी हानि हो सकती हो।
संकट में दिमाग काम करना बंद कर देता है।An unstable situation of extreme danger or difficulty.
They went bankrupt during the economic crisis.అర్థం : చెడు దశ లేక అవస్థ.
ఉదాహరణ :
ఆ కుటుంభము చాలా దుస్థితిలో ఉన్నది అతనికి మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను.
పర్యాయపదాలు : ఆపత్తు, దుర్గతి, దుర్ధశ, దుస్థితి
ఇతర భాషల్లోకి అనువాదం :
A situation from which extrication is difficult especially an unpleasant or trying one.
Finds himself in a most awkward predicament.అర్థం : ఉన్నటుండి జరిగే ప్రమాదము.
ఉదాహరణ :
ఈ దుర్ఘటనలో అనేక మంది చనిపోయారు.
పర్యాయపదాలు : దుర్ఘటన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని విషయము గురించి జరిగిన మాట.
ఉదాహరణ :
నేను నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలను ఇప్పటికీ మరచిపోలేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :