పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆనందించు అనే పదం యొక్క అర్థం.

ఆనందించు   క్రియ

అర్థం : బాధ లేకుండా వుండటం.

ఉదాహరణ : సీమా తన వివాహ జీవితంతో చాలా సంతోషిస్తోంది.

పర్యాయపదాలు : సంతోషించు


ఇతర భాషల్లోకి అనువాదం :

Become cheerful.

cheer, cheer up, chirk up

అర్థం : ఉల్లాసంగా ఉండటం

ఉదాహరణ : అన్నయ్య విదేశాలనుండి తిరిగి వస్తున్నాడన్న వార్త విని వదిన మనసు సంతోషించింది

పర్యాయపదాలు : ఉత్సాహించు, సంతోషించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के मन में किसी बात की इच्छा या उत्कंठा उत्पन्न करना।

भैया के विदेश से लौटने की ख़बर सुनकर भाभी का मन गुदगुदाया।
गुदगुदाना

అర్థం : ఎటుంటి బాధలేకుండా వుండటం

ఉదాహరణ : ఇక్కడ మనోహరమైన వాతావరణాన్ని చూసి మనసు ఆనందించింది.

పర్యాయపదాలు : సంతోషించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मस्ती पर आना।

यहाँ का सुहावना मौसम देख दिल मस्ता गया।
मत्त होना, मस्त होना, मस्ताना

అర్థం : సంతోషంగా వున్నప్పుడు కళ్ళలో ముఖంలో కనిపించే భావన

ఉదాహరణ : పిల్లల మాటలను విని అందరూ నవ్వారు.

పర్యాయపదాలు : ఆహ్లాదించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, నవ్వు, ప్రమోదించు, ప్రహర్షించు, మురియు, సంతసించు, సంతోషపడు, సంతోషించు, హర్షించు


ఇతర భాషల్లోకి అనువాదం :

आँखों, मुँह, चेहरे आदि पर ऐसे भाव लाना जिससे प्रसन्नता प्रकट हो।

बच्चों की बातें सुनकर सभी हँसे।
हँसना, हंसना

Produce laughter.

express joy, express mirth, laugh

चौपाल