పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆనందం అనే పదం యొక్క అర్థం.

ఆనందం   నామవాచకం

అర్థం : ఒక కల్పితప్రదేశం అక్కడ వింతలు

ఉదాహరణ : అద్భుతలోకంలో వింతలు జరుగుతాయి.

పర్యాయపదాలు : అద్భుతం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक कल्पित स्थान जहाँ परियाँ रहती हैं।

परिस्तान में परियाँ रहती हैं।
परिस्तान, परीलोक

The enchanted realm of fairies.

faerie, faery, fairyland

అర్థం : మనుషుల జీవితంలో క్షోభ, ధుఃఖం లేకుంటే వచ్చేది

ఉదాహరణ : యోగ శాంతి ప్రాప్తించుటకు ఒక సాధనం.

పర్యాయపదాలు : శాంతి, సుఖం, సౌఖ్యం, హాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

मन की वह अवस्था जिसमें वह क्षोभ, दुख आदि से रहित हो जाता है या शांत रहता है।

योग शांति प्राप्ति का एक साधन है।
अक्षोभ, अनाकुलता, अनुद्धर्ष, अनुद्वेग, अमन, इतमीनान, इत्मीनान, निरुद्विग्नता, शांतता, शांति, शान्तता, शान्ति

The absence of mental stress or anxiety.

ataraxis, heartsease, peace, peace of mind, peacefulness, repose, serenity

అర్థం : మనుస్సు ఉత్సాహంగా వుండేటప్పుడు కలిగేభావన

ఉదాహరణ : రాము ముఖం సంతోషంతో వెలిగిపోయింది మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

పర్యాయపదాలు : ఆహ్లాదం, ఖులాసా, ప్రమోదం, మోదం, రంజనం, సంతసం, సంతోషం, సంప్రీతి, సంబరం, సుఖం, సుమనస్సు, హర్షం, హాసిక, హేల, హ్లాదనం


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रसन्न होने की अवस्था या भाव।

राम के चेहरे पर प्रसन्नता झलक रही थी।
आपसे मिलकर मुझे ख़ुशी हुई।
आनंद, आनंदता, आनन्द, आनन्दता, ख़ुशी, खुशी, तफरीह, तफ़रीह, परितोष, प्रफुल्लता, प्रसन्नता, फरहत, बहाली, रज़ा, रजा, शादमनी, हर्ष, हृष्टि

The quality of being cheerful and dispelling gloom.

Flowers added a note of cheerfulness to the drab room.
cheer, cheerfulness, sunniness, sunshine

అర్థం : ఎటువంటి బాధలు లేకుండా హాయిగా వుండటం

ఉదాహరణ : మీతోనే నాకు ఆనందం కలుగుతుంది.

పర్యాయపదాలు : సంతోషం


ఇతర భాషల్లోకి అనువాదం :

* वह जो आनन्द दे या जिससे आनन्द या प्रसन्नता मिले या जो प्रसन्नता का स्रोत हो।

आपका साथ ही मेरे लिए सुखदायक है।
आनंद, आनंद-दायक, आनंददायक, आनंदप्रदायक, आनन्द, आनन्द-दायक, आनन्ददायक, आनन्दप्रदायक, आह्लादक, ख़ुशी, खुशी, प्रसन्नता, सुखदायक, सुखप्रदायक, हर्ष

అర్థం : ఎటువంటి బాధలు లేకుండా ఉండటం

ఉదాహరణ : అతని జీవితం ఆనందంగా గడుస్తుంది.

పర్యాయపదాలు : సంతోషం


ఇతర భాషల్లోకి అనువాదం :

मन का वह भाव या अवस्था जो किसी प्रिय या अभीष्ट वस्तु के प्राप्त होने या कोई अच्छा और शुभ कार्य होने पर होता है।

उसका जीवन आनंद में बीत रहा है।
अनंद, अनन्द, अभीमोद, अमोद, अवन, आनंद, आनन्द, आमोद, आह्लाद, उल्लास, कौतुक, ख़ुशी, खुशी, जशन, जश्न, तोष, प्रमोद, प्रसन्नता, प्रहर्ष, प्रहर्षण, प्रेम, मज़ा, मजा, मुदिता, मोद, वासंतिकता, वासन्तिकता, विलास, समुल्लास, सरूर, सुरूर, हर्ष, हर्षोल्लास

State of well-being characterized by emotions ranging from contentment to intense joy.

felicity, happiness

चौपाल