అర్థం : సంబంధిత వ్యక్తులు చనిపోయిన తర్వాత
ఉదాహరణ :
తండ్రి చనిపోయిన తర్వాత అతనిపై ఆధారపడిన పిల్లలు అనాధలయ్యారు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी भी प्रकार से संबंधित होने वाले की मृत्यु या समाप्ति के बाद भी जीने वाला।
पिता की मृत्यु के बाद उसके उत्तरजीवी बच्चे अनाथ हो गए।