పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆధారంలేని అనే పదం యొక్క అర్థం.

ఆధారంలేని   విశేషణం

అర్థం : ఉండడానికి లేదా నిలబడడానికి పట్టులేని

ఉదాహరణ : ఆధారంలేని ఆకాశంలో కోట్లకొద్దీ తారలు తళతళలాడుతున్నాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे धरा या पकड़ा न गया हो या जो अटका हुआ न हो (स्थान)।

अधर आकाश में करोड़ों तारे जगमगा रहे हैं।
अधर

అర్థం : స్థిరంగా ఉండడానికి తగిన పట్టు లేకపోవడం

ఉదాహరణ : ఆధారం లేని విగ్రహం అకస్మాత్తుగా పడిపోయింది

పర్యాయపదాలు : పట్టులేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें टेक या आधार न हो या जो टिकाया न गया हो।

अटेक मूर्ति अचानक गिर पड़ी।
अटेक, अनाधार

चौपाल