పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆడు అనే పదం యొక్క అర్థం.

ఆడు   క్రియ

అర్థం : రంగస్థలం పైన ఎదో ఒక నాటకం ప్రదర్శించుట

ఉదాహరణ : ఈరోజు రాత్రి పిల్లలు వరకట్నం పై ఒక నాటకం రంగస్థలంపైన ప్రదర్శిస్తారు.

పర్యాయపదాలు : ప్రదర్శించు, వేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

मंच पर कोई नाटक, एकांकी आदि लोगों के सामने लाना या प्रस्तुत करना।

आज रात बच्चे दहेज प्रथा के ऊपर एक नाटक मंचित करेंगे।
खेलना, पेश करना, प्रस्तुत करना, मंचित करना

Perform (a play), especially on a stage.

We are going to stage `Othello'.
present, represent, stage

అర్థం : బంతి ద్వారా చేసే పని

ఉదాహరణ : ఎవరైనా అస్మితాతో పాటు ఆడండి


ఇతర భాషల్లోకి అనువాదం :

लापरवाही से या उदासीनता के साथ व्यवहार करना।

किसी की अस्मिता के साथ मत खेलो।
खिलवाड़ करना, खेलना

Behave carelessly or indifferently.

Play about with a young girl's affection.
dally, flirt, play, toy

అర్థం : ధనాన్ని వెచ్చించి గెలుపోటములకు చేసేది

ఉదాహరణ : అతను రోజు సాయంకాలం జూదము ఆడతాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

धन लगाकर हार-जीत की बाजी में सम्मिलित होना।

वह रोज शाम को जूआ खेलता है।
खेलना

అర్థం : క్రీడలో భాగమవటం

ఉదాహరణ : భారతదేశం ప్రపంచకప్ కూడా ఆడాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

खेलने के लिए भाग लेना।

भारत को विश्वकप भी खेलना है।
खेलना

Participate in games or sport.

We played hockey all afternoon.
Play cards.
Pele played for the Brazilian teams in many important matches.
play

అర్థం : మానసిక వుల్లాసం కొరకు లేదా శారీరిక వ్యాయామం చేయడానికి అటు-ఇటు పైకి క్రిందికి దూకడం లాంటివి చేయడం

ఉదాహరణ : పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారు.

పర్యాయపదాలు : ఆటలాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

मन बहलाने या व्यायाम के लिए इधर-उधर उछल-कूद आदि करना।

बच्चे मैदान में खेल रहे हैं।
क्रीड़ा करना, खेलना

అర్థం : అస్త్ర శస్త్రాలను ఉపయోగించి తన ప్రతిభాపాటవాలను చూపడం

ఉదాహరణ : జ్వాలా ప్రదర్శనలో ఉత్సాహంగా కర్రను ఆడిస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कौशल दिखाने के लिए कोई अस्त्र या शस्त्र हाथ में लेकर चालाकी और फुर्ती से उसका संचालन करना अथवा प्रयोग या व्यवहार दिखलाना।

ग्वाला बड़ी कुशलता से लाठी खेलता है।
खेलना

चौपाल