పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆటంకం అనే పదం యొక్క అర్థం.

ఆటంకం   నామవాచకం

అర్థం : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.

ఉదాహరణ : దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.

పర్యాయపదాలు : అంతరాయం, అడ్డంకి, అడ్డగింత, అవరోధం, నియంత్రణ, విఘాతం


ఇతర భాషల్లోకి అనువాదం :

गति अवरुद्ध होने की स्थिति।

दुर्घटना होने के कारण सड़क पर गतिरोध उत्पन्न हो गया है।
गतिरोध

A situation in which no progress can be made or no advancement is possible.

Reached an impasse on the negotiations.
dead end, deadlock, impasse, stalemate, standstill

అర్థం : పని చేస్తున్నప్పుడు మధ్యలో ఇబ్బంది కల్గించుట.

ఉదాహరణ : పని అంతరాయంలో కార్మికనాయకుడు కార్మికులతో చర్చిస్తున్నాడు

పర్యాయపదాలు : అంతరాయం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य के बीच में मिलनेवाला अंतराल।

कार्य अंतराल में श्रमिक नेता ने श्रमिकों से विचार-विमर्श किया।
कार्य अंतराल, कार्यांतराल

A pause from doing something (as work).

We took a 10-minute break.
He took time out to recuperate.
break, recess, respite, time out

అర్థం : ఒక విషయమును తొందరగా అర్థం చేసుకోక దాని గురించి మాట్లాడుట

ఉదాహరణ : మంచి పనిచేయునప్పుడు ఎవ్వరికీ ఆటంకములు కలుగకూడదు.

పర్యాయపదాలు : అంతరాయం, అడ్డగర్ర, అభ్యంతరం, అవరోదం, ఆక్షేపణ, ఎదురుచుక్క, చుక్కయెదురు, ప్రతిబందం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम या बात के अनुचित, अव्यावहारिक, नीति-विरुद्ध या हानिकारक जान पड़ने पर उसे रोकने के उद्देश्य से कही जानेवाली विरोधी बात।

अच्छा काम करने में किसी को आपत्ति नहीं होनी चाहिए।
किसानों ने नए कृषि कानूनों का डट कर विरोध किया।
आपत्ति, इतराज, इतराजी, उज़्र, उज्र, एतराज, एतराज़, ऐतराज, ऐतराज़, मुजायकः, मुजायका, विरोध

The speech act of objecting.

objection

అర్థం : పనులు కొనసాగకపోవడానికి కారణాలు

ఉదాహరణ : మోహన్ నాప్రతి పనిలో ఆటంకం కలిగిస్తూ నన్ను ఇబ్బంది పెడుతాడు.

పర్యాయపదాలు : ఇబ్బంది


ఇతర భాషల్లోకి అనువాదం :

काम, विकास, मार्ग, आदि में खड़ी की जाने वाली या आने वाली कोई चीज या बात।

वह बाधाओं से घबराता नहीं है।
अटक, अड़ंगा, अड़चन, अनुरोध, अपवारण, अरकला, अर्गल, अर्गला, अवरोध, आटी, औंहर, निरोध, प्रतिबद्धता, फतूर, फ़तूर, फ़ितूर, फ़ुतूर, फितूर, फुतूर, बाधा, यति, रुकावट, रोक, रोड़ा, विघात, विघ्न, व्यवधान

Any structure that makes progress difficult.

impediment, impedimenta, obstructer, obstruction, obstructor

అర్థం : పనిచేసేటపుడు ఒడిదుడుకులు రావడం.

ఉదాహరణ : ఆటంకం కారణంగా నేను ఈ పని ఆపవలసి వచ్చింది.

పర్యాయపదాలు : ఇబ్బంది


ఇతర భాషల్లోకి అనువాదం :

बाधा या अड़चन उत्पन्न करने वाला व्यक्ति।

बाधकों की वजह से मेरा कई काम रुका पड़ा है।
प्रतिबंधक, प्रतिबन्धक, बाधक, बाधी

Someone who systematically obstructs some action that others want to take.

obstructer, obstructionist, obstructor, resister, thwarter

అర్థం : అంతరాయం.

ఉదాహరణ : ఆ నీళ్ళ యొక్క కుళాయిలో ఏదో అడ్డం ఉన్న కారణంగా నీళ్ళు సరిగ్గా రాలేదు.

పర్యాయపదాలు : అడ్డం, అడ్డంకి, అడ్డగింత, అడ్డగింపు, అడ్డు, అడ్డుపాటు, అవరోధం, ఎదురుచుక్క, నియంత్రణ, భంగం, భగ్నం


ఇతర భాషల్లోకి అనువాదం :

अटकने की क्रिया, अवस्था या भाव।

पानी की नाली में अटकाव की वज़ह से पानी कम आ रहा है।
अटक, अटकापन, अटकाव

అర్థం : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.

ఉదాహరణ : ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.

పర్యాయపదాలు : అంతరాయం, అడ్డం, అవరోధం, నిరోధం, ప్రతిబంధం, భంగం, భగ్నం, విఘాతం, విఘ్నం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य को करते समय बीच में होने वाली कोई आकस्मिक घटना।

कभी-कभी टेलीफोन बहुत कष्टप्रद रुकावट बन जाता है।
खलल, ख़लल, रुकावट, व्यतिक्रम, व्यवधान, व्याघात

Some abrupt occurrence that interrupts an ongoing activity.

The telephone is an annoying interruption.
There was a break in the action when a player was hurt.
break, interruption

चौपाल