అర్థం : వెళ్ళకుండా ఉండిపోవడం
ఉదాహరణ :
మార్గంలో అవరోధన కారణంగా మేము ఒక గంట ఆగినాము.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వెళ్లుతున్నప్పుడు కలిగే అవరోధం
ఉదాహరణ :
వెళ్తూ-వెళ్తూ ఆకస్మాత్తుగా నా మోటరుబైకు ఆగిపోయింది.
పర్యాయపదాలు : నిలిచిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
गति में अवरोध उत्पन्न होना।
चलते-चलते अचानक मेरी मोटरसाइकिल रुक गई।అర్థం : వెళ్తూ వెళ్తూ హఠాత్తుగా వెళ్ళకపోవడం
ఉదాహరణ :
బండి ఆగిపోయింది.
పర్యాయపదాలు : నిలుపు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी चलते हुए कार्य आदि का बीच में बंद हो जाना या आगे न बढ़ना।
काम-धंधा सब रुक गया है।