పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆక్రమితమైన అనే పదం యొక్క అర్థం.

ఆక్రమితమైన   విశేషణం

అర్థం : హద్దుదాటి ముందుకు వెళ్ళుట.

ఉదాహరణ : బ్రిటీష్ వారి వశమైన భూములను భారతీయులు చేజిక్కించుకున్నారు.

పర్యాయపదాలు : లాక్కొనబడిన, లోబరుచబడిన, వసమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो अपने अधिकार आदि की सीमा का उल्लंघन करके आगे बढ़े।

अतिक्रामक राजा ने पड़ोसी देश पर कब्जा कर लिया।
अतिक्रामक

అర్థం : బలవంతగా తన స్వాధీనం లోకి తీసుకోబడిన.

ఉదాహరణ : పాకీస్తాన్ ఆక్రమించిన భూభాగాన్ని యుద్ధం ద్వారా భారత్ స్వాదీనపరుచుకొన్నది.

పర్యాయపదాలు : ఆక్రమించిన, ఆక్రమించిబడిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका अतिक्रमण किया गया हो।

भारत ने युद्ध के द्वारा पाकिस्तान द्वारा अतिक्रमित क्षेत्र को अपने कब्जे में किया।
अतिक्रमित, अतिक्रांत

चौपाल