పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆక్రమించు అనే పదం యొక్క అర్థం.

ఆక్రమించు   క్రియ

అర్థం : దేనినైనా బలపూర్వకంగా స్వాధీనం చేసుకోవడం

ఉదాహరణ : లిబియాలోని కొన్ని నగరాలను వ్యతిరేకులు కబ్జా చేశారు.

పర్యాయపదాలు : కబ్జాచేయు, గుంజుకొను, చేజిక్కించుకొను, చేతిలోకి తీసుకొను, సొంతంచేసుకొను, హస్తగతంచేసుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु या संपत्ति आदि पर किसी का बलपूर्वक स्वामित्व होना।

लीबिया के कुछ शहरों पर विपक्षियों का कब्ज़ा हो चुका है।
अधिकार में होना, कब्जा होना, हाथों में चला जाना, हाथों में जाना

Happen, occur, take place.

I lost my wallet; this was during the visit to my parents' house.
There were two hundred people at his funeral.
There was a lot of noise in the kitchen.
be

అర్థం : రాజ్యంలోని క్షేత్రానికి రావడం

ఉదాహరణ : సోమనాధుని దేవాలయం మరోసారి ఆక్రమణకు గురైంది.

పర్యాయపదాలు : ఆక్రమణకు గురిఅవడం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी का बल पूर्वक सीमा का उल्लंघन करके दूसरे के राज्य या क्षेत्र में आ जाना।

सोमनाथ के मंदिर पर कई बार आक्रमण हुआ।
आक्रमण होना, हमला होना

Happen, occur, take place.

I lost my wallet; this was during the visit to my parents' house.
There were two hundred people at his funeral.
There was a lot of noise in the kitchen.
be

అర్థం : వశపరుచుకోవడం

ఉదాహరణ : భారతదేశం అనేక సార్లు ఆక్రమించింది


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के वश में होना।

भारत कई बार अधीन हुआ।
अधीन होना, अधीनना, आधीन होना

Consent reluctantly.

buckle under, give in, knuckle under, succumb, yield

चौपाल