పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆక్రమణచేయు అనే పదం యొక్క అర్థం.

ఆక్రమణచేయు   క్రియ

అర్థం : శత్రువులపై గొడవులకు పోవడం

ఉదాహరణ : మహమ్మద్ గజనీ సోమనాథ్ మందిరంపై అనేక సార్లు దాడి చేశాడు.

పర్యాయపదాలు : దాడిచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

बलपूर्वक सीमा का उल्लंघन करके दूसरे के राज्य या क्षेत्र में जाना।

मुहम्मद गजनवी ने सोमनाथ के मंदिर पर कई बार आक्रमण किया।
सैनिक शत्रुओं पर टूट पड़े।
आक्रमण करना, चढ़ाई करना, टूट पड़ना, धावा बोलना, हमला करना, हमला बोलना

March aggressively into another's territory by military force for the purposes of conquest and occupation.

Hitler invaded Poland on September 1, 1939.
invade, occupy

అర్థం : చుట్టుముట్టడం

ఉదాహరణ : భారతీయ క్రికెట్ సమూహం ఏవిధమైన ఆక్రమణ లేకుండా విరోధి సమూహం సులభంగా ఓడించింది.

పర్యాయపదాలు : ఏఎత్తులేకుండాచేయు, దాడిచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

पहल करना या आक्रामक होना।

भारतीय क्रिकेट टीम ने ऐसा आक्रमण किया कि विरोधी टीम सस्ते में आउट हो गई।
आक्रमण करना, टूट पड़ना

Take the initiative and go on the offensive.

The Serbs attacked the village at night.
The visiting team started to attack.
aggress, attack

चौपाल