అర్థం : బ్రిటన్ లో నివశించేవారు.
ఉదాహరణ :
భారతదేశమును ఆంగ్లేయులు సుమారు200 లసంవత్సరములు పాలించెను.
పర్యాయపదాలు : తెల్లవారు, బ్రిటీషువారు
ఇతర భాషల్లోకి అనువాదం :
ब्रिटेन में रहनेवाला व्यक्ति।
भारत पर बहुत समय तक ब्रितानियों ने शासन किया।