అర్థం : చూడడానికి పరిమితమైన
ఉదాహరణ :
కృత్రిమమైన అందం యొక్క ప్రభావం క్షణికమైనది
పర్యాయపదాలు : కృత్రిమమైన, నకలీ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : స్వాభావికమైనది కాని
ఉదాహరణ :
ఈమధ్య అతనిలో కొన్ని అస్వాభావికమైన లక్షణాలు కనిపిస్తున్నాయి.
పర్యాయపదాలు : అనైసర్గికమైన, అప్రాకృతికమైన, ప్రకృతివిరుద్ధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो स्वाभाविक न हो।
आजकल उसमें कुछ अस्वाभाविक लक्षण दिखाई दे रहें हैं।