అర్థం : స్పష్టత లేకపోవడం.
ఉదాహరణ :
కంటి మసక కారణంగా ఆవస్తువు అస్పష్టతగా ఉంది.
పర్యాయపదాలు : కంటి మసక
ఇతర భాషల్లోకి అనువాదం :
Incomprehensibility as a result of not being clear.
unclearnessఅర్థం : స్పష్టత లేని రూపం
ఉదాహరణ :
మీరు అస్పష్టంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడిన స్పష్టంగా మాట్లాడండి.
పర్యాయపదాలు : సందిగ్ధత
ఇతర భాషల్లోకి అనువాదం :