అర్థం : ఏమీ తోచని పరిస్థితిలో ఉండుట.
ఉదాహరణ :
ఈ సంవత్సరం పాఠశాలలో హెడ్మాష్టర్ విద్యార్థులను చేర్చుకోవడంలో చాలా అస్తవ్యస్తమయ్యారు.
పర్యాయపదాలు : అల్లకల్లోలమవ్వు
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ खराबी लाना या जैसा करना चाहिए वैसा न करना।
इस वर्ष महाविद्यालय के कुल सचिव ने विद्यार्थियों के प्रवेश में बहुत गड़बड़ी की है।