పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అసభ్యమైన అనే పదం యొక్క అర్థం.

అసభ్యమైన   విశేషణం

అర్థం : సభ్యత కానిది

ఉదాహరణ : నీవు అసభ్యమైన వ్యక్తిలాగా ఎందుకుంటున్నావు? అతడు అసభ్యకరమైన మాటలు మాటలాడుతున్నాడు

పర్యాయపదాలు : అశిష్టమైన, అశ్లీలమైన, ఆచారభ్రష్టమైన, ఆచారహీనమైన, శిశ్టాచారహీనమైన, శీలరహితమైన, శీలహీనమైన, సంస్కృతిహీనమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

(of persons) lacking in refinement or grace.

bounderish, ill-bred, lowbred, rude, underbred, yokelish

అర్థం : దీనిలో హింస ఉంటుంది.

ఉదాహరణ : నాజీలు యూదులను కౄరముగా హింసించెను.

పర్యాయపదాలు : క్రూరమైన, ఘాతుకమైన, ర్యాగింగ్, హింసాత్మకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें हिंसा हो।

नाज़ियों ने यहूदियों के प्रति हिंसक रवैया अपनाया।
बढ़ती हुई हिंसक वृत्ति मनुष्य को पशु से भी बदतर बनाती जा रही है।
घातक, घातकी, नृशंस, बर्बर, हिंसक, हिंसात्मक

అర్థం : సభ్యంలేనిది .

ఉదాహరణ : అతని అసభ్యమైన మాటలు నాకు అసలే నచ్చవు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें श्लील न हो।

उसकी अश्लील बातें मुझे बिल्कुल अच्छी नहीं लगती।
अवक्तव्य, अवचनीय, अश्लील, असलील, कामुकतापूर्ण, गंदा, गन्दा, फ़हश, फूहड़, भद्दा, सस्ता

Suggestive of sexual impropriety.

A blue movie.
Blue jokes.
He skips asterisks and gives you the gamy details.
A juicy scandal.
A naughty wink.
Naughty words.
Racy anecdotes.
A risque story.
Spicy gossip.
blue, gamey, gamy, juicy, naughty, racy, risque, spicy

चौपाल