పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అసంబద్ధమైన అనే పదం యొక్క అర్థం.

అసంబద్ధమైన   విశేషణం

అర్థం : అర్థం పర్థం లేని

ఉదాహరణ : శ్యాం ఇంటిలో అసంబద్ధమైన తుంటరిపనులు చేస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बे-मतलब का।

श्याम कमरे में ऊलजलूल हरकत कर रहा है।
आल-जाल, आलजाल, ऊटपटांग, ऊल-जलूल, ऊलजलूल

అర్థం : ఆ విధంగా మారడం

ఉదాహరణ : అతను అసంబంద్దమైన మాటలు మాట్లాడుతూ మనల్ని మోసంచేస్తున్నాడు.

పర్యాయపదాలు : ఉల్టా-పల్టా


ఇతర భాషల్లోకి అనువాదం :

जो इधर का उधर हो गया हो अथवा जो जहाँ या जैसा होना चाहिए वहाँ या वैसा न हो।

उसने उलटी-पुलटी बातें करके हमें मूर्ख बना दिया।
उलटा पुलटा, उलटा-पलटा, उलटा-पुलटा, उलटा-सीधा, उल्टा पुल्टा, उल्टा-पल्टा, उल्टा-पुल्टा, उल्टा-सीधा

Completely unordered and unpredictable and confusing.

chaotic, disorderly

అర్థం : సన్నిహిత సంబంధం కుదరని

ఉదాహరణ : ఆమె తన జోడుకలవని పెళ్ళితో దుఃఖపడుతున్నది

పర్యాయపదాలు : కుదరని, జోడుకలవని, సరిజోడుకాని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिनमें मेल न हो।

वह अपने बेमेल विवाह से दुखी है।
अजोड़, अनमिल, अनमिलत, अनमेल, अनुपयुक्त, अमेल, उन्मेल, बेमेल

चौपाल