అర్థం : నీతిమాలినవాడు
ఉదాహరణ :
అవినీతిపరులు దేశాన్ని కొల్లగొడుతున్నారు.
పర్యాయపదాలు : అవినీతిలో మునిగిన వ్యక్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తప్పు పనులు చేసేవాడు.
ఉదాహరణ :
తమ చెడు కార్యకలాపాల కారణంగా అతను అవినీతిపరుడుగా మారాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :