అర్థం : ధర్మానికి విరుద్ధమైన పని.
ఉదాహరణ :
ప్రస్తుత సమాజంలో అవినీతి ప్రచారంలో ఉంది.
పర్యాయపదాలు : అక్రమము, అధర్మము, దురాచారము, దుర్నీతి, వ్యతిక్రమము
ఇతర భాషల్లోకి అనువాదం :
Activity that transgresses moral or civil law.
He denied any wrongdoing.అర్థం : ఏదైనా పనిచేయడానికి వస్తువు, డబ్బు మొదలైనవి తీసుకోవడం
ఉదాహరణ :
అవినీతి, అన్యాయాలు చాలా పెరుగుతున్నాయి
పర్యాయపదాలు : లంచగొండితనం
ఇతర భాషల్లోకి అనువాదం :
रिश्वत या घूस लेने का काम।
रिश्वतखोरी अन्याय को बढ़ावा देती है।అర్థం : నీతికి విరుద్దమైన అవస్త లేదా భావము
ఉదాహరణ :
అవినీతి కారణంగా అతనికి ఎన్నికలలో పోటీచేయుటకు కోర్టు నిరాకరించింది.
పర్యాయపదాలు : దుర్లభం, నిరుపయోగం, పనికిరాని, విలువలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
अवैध होने की अवस्था या भाव।
अवैधता के कारण उसका चुनाव लड़ने का दावा खारिज कर दिया गया।Illogicality as a consequence of having a conclusion that does not follow from the premisses.
invalidity, invalidnessఅర్థం : కపటము,మోసముతో కూడిన
ఉదాహరణ :
నిజాయితీలేని ప్రజలపై నమ్మకం పెట్టుకోకూడదు.
పర్యాయపదాలు : నిజాయితీలేని
ఇతర భాషల్లోకి అనువాదం :