పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అవస్థ పెట్టు అనే పదం యొక్క అర్థం.

అర్థం : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.

ఉదాహరణ : కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.

పర్యాయపదాలు : బాధపెట్టు, బాధించు, విసిగించు, వేధించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को तंग करना।

कृष्ण गोपियों को छेड़ते थे।
छेड़खानी करना, छेड़छाड़ करना, छेड़ना

Annoy persistently.

The children teased the boy because of his stammer.
badger, beleaguer, bug, pester, tease

అవస్థ పెట్టు   విశేషణం

అర్థం : ఏదైనా కష్టముచేత బాధ పడుట.

ఉదాహరణ : అతను కుష్టుచేత పీడించబడుతున్నాడు.

పర్యాయపదాలు : పీడించ బడు, వ్యథిత పడు, సతాయించబడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे किसी प्रकार की व्यथा या कष्ट हो।

बाढ़ से पीड़ित लोगों को जल्द ही राहत पहुँचाई जाएगी।
व्यथित हृदय से उसने अपना घर छोड़ा।
अभिपीड़ित, अभिभूत, आक्रांत, आक्रान्त, ग्रसित, ग्रस्त, पीड़ित, व्यथित

चौपाल