అర్థం : తప్పు మార్గములో పోవువాడు.
ఉదాహరణ :
ప్రస్తుతం సమాజంలో అవినీతికారులు ఎక్కువైయ్యారు.
పర్యాయపదాలు : అక్రమము, అధర్మము, అవినీతికారి, లంచగొండి
ఇతర భాషల్లోకి అనువాదం :
जिससे अवनति हो या जो अवनति करे।
सरकार की नई योजनाएँ समाज के लिए अवनतिकारी साबित हुईं।