సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తడిమట్టి లేదా పేడతో ఇతరులతో పూత పూయించడం
ఉదాహరణ : రైతు తన పిల్లలతో కళ్లంను అలికిస్తున్నాడు.
పర్యాయపదాలు : పూయించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
लीपने का काम किसी और से कराना।
Cover (a surface) by smearing (a substance) over it.
అర్థం : ఇంటిని శుబ్రపరచడం
ఉదాహరణ : అతను మాఇంటిని పనిమనిషి తో అలికిస్తున్నాడు
పర్యాయపదాలు : కడిగించు, తుడిపించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
पोतने का काम दूसरे से करवाना।
ఆప్ స్థాపించండి