పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అలవాటు అనే పదం యొక్క అర్థం.

అలవాటు   నామవాచకం

అర్థం : పనిని మళ్ళి మళ్ళి చేయడం.

ఉదాహరణ : అతను ప్రతిరోజు ఉదయం తొందరగా నిద్ర లేసే అలవాటు ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यवहार की वह प्रकृति जो लगातार दोहराव से प्राप्त होती है।

उसे प्रतिदिन सुबह जल्दी जगने की आदत है।
अभ्यास, आदत, चरित्र, चाल, टेव, ढब, परन, परनि, बान, सुभाव, स्वभाव

అర్థం : మంచి అలవాట్లు కలిగి ఉండుట.

ఉదాహరణ : మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.

పర్యాయపదాలు : ఆనవాయితి, నడక, నడత, నడవడిక, ప్రవర్తన, వ్యవహారికత


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यवहार कुशल होने की अवस्था या भाव।

उसकी व्यवहारिकता के हम कायल हैं।
व्यवहार कुशलता, व्यवहार कौशल, व्यवहार-कुशलता, व्यवहार-कौशल, व्यवहारकुशलता, व्यवहारकौशल, व्यवहारिकता, व्यावहारिकता

Consideration in dealing with others and avoiding giving offense.

tact, tactfulness

అర్థం : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.

ఉదాహరణ : అతని వ్యవహారం సరిగా లేదు.

పర్యాయపదాలు : అభ్యాసం, ఆచారం, ఆనవాయితి, రివాజు, వాడుక, వ్యవహారం


ఇతర భాషల్లోకి అనువాదం :

Manner of acting or controlling yourself.

behavior, behaviour, conduct, doings

चौपाल