పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అలక అనే పదం యొక్క అర్థం.

అలక   నామవాచకం

అర్థం : ఇష్టం లేక మొహం చాటువేయడం..

ఉదాహరణ : మనిషి అలకను ఆదీనములో పెట్టుకోవడం చాలా కష్టం.

పర్యాయపదాలు : అలగడం, అలగుట

అర్థం : తను ప్రేమించే వ్యక్తులు తన పట్ల అపరాధం చేసినపుడు కొంత సమయం ఉదాసీనంగా వ్యవహరించడం

ఉదాహరణ : నాటకంలో అలకతో నింపబడిన నాయిక ఏకాంతరంలో దుఃఖిస్తున్నది.


ఇతర భాషల్లోకి అనువాదం :

साहित्य के अनुसार मन में होने वाला वह विकार जो अपने प्रिय व्यक्ति के किसी दोष या अपराध के कारण कुछ समय के लिए उसे उदासीन कर देता है।

नाटक में मान से गुजरती हुई नायिका एकान्त में रोने लगी।
मान

चौपाल