పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అర్పణ అనే పదం యొక్క అర్థం.

అర్పణ   నామవాచకం

అర్థం : దేవుళ్లకు ఇచ్చే సమర్పణ

ఉదాహరణ : దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆహుతి ఇస్తారు.

పర్యాయపదాలు : ఆహుతి, త్యాగం, బలి


ఇతర భాషల్లోకి అనువాదం :

आहुति देने की वस्तु।

देवता को प्रसन्न करने के लिए हवि दी जाती है।
आहुति, आहुती, इड़ा, पुरोडाश, हवि, हविष्य, हव्य

అర్థం : వేరొకరికి ఏదైన ఆదరపూర్వకముగా ఇచ్చే లేక కానుకనిచ్చే క్రియ.

ఉదాహరణ : సమర్పణ కోసం శ్రద్ద అవసరము.

పర్యాయపదాలు : అంకితం, సమర్పణ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को कुछ आदरपूर्वक देने या भेंट करने की क्रिया।

समर्पण के लिए श्रद्धा आवश्यक है।
समर्पण

चौपाल