అర్థం : బియ్యంపిండి, బెల్లంతో తయారుచేసే తీపి వంటకం
ఉదాహరణ :
అమ్మ నాకు అరిసెలు తినడానికి ఇచ్చింది.
పర్యాయపదాలు : అత్తరాసలు, అప్పచ్చులు, నిప్పట్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బెల్లం మరియు పిండితో తయారు చేసే పదార్ధం
ఉదాహరణ :
మన ఇంట్లో ప్రతి సంవత్సరం హోళీకి అరిసెలు తప్పకుండా చేస్తారు.
పర్యాయపదాలు : అత్తిరసాలు, తాపీపూరీలు, నిప్పట్లు
ఇతర భాషల్లోకి అనువాదం :