పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అరబై అనే పదం యొక్క అర్థం.

అరబై   నామవాచకం

అర్థం : నలబైకి ఇరబై కలిపితే వచ్చే సంఖ్య.

ఉదాహరణ : “ఆమెకు ఇప్పటి అరబై ఏండ్లు కూడా లేవు, వున్నట్టుండి చనిపోయింది.

పర్యాయపదాలు : అరువది


ఇతర భాషల్లోకి అనువాదం :

पचास और दस के योग से प्राप्त संख्या।

उसने अभी साठ पूरा भी नहीं किया था कि अचानक मृत्यु हो गई।
60, साठ, ६०

The cardinal number that is the product of ten and six.

60, lx, sixty

అరబై   విశేషణం

అర్థం : యాబైకి పది కలిపితే వచ్చే సంఖ్య.

ఉదాహరణ : “ అరబై ధాన్యపు గోనె సంచులు చీలిపోయాయి.

పర్యాయపదాలు : అరవై


ఇతర భాషల్లోకి అనువాదం :

गणना में साठ के स्थान पर आने वाला।

अनाज का साठवाँ बोरा फटा हुआ है।
60वाँ, 60वां, साठवाँ, साठवां, ६०वाँ, ६०वां

The ordinal number of sixty in counting order.

60th, sixtieth

चौपाल