పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అయోగ్యత అనే పదం యొక్క అర్థం.

అయోగ్యత   నామవాచకం

అర్థం : అర్హత లేకపోవుడం.

ఉదాహరణ : ఆ పనిచేయుటకు అతడు అనర్హుడు.

పర్యాయపదాలు : అనర్హత


ఇతర భాషల్లోకి అనువాదం :

कुपात्र होने की अवस्था या भाव।

कुपात्रता के कारण वह लोगों के कोपभाजन का शिकार बना।
अपात्रता, कुपात्रता

Unfitness that bars you from participation.

disqualification

అర్థం : పని చేయలేని బలహీనత

ఉదాహరణ : అసమర్థత కారణంగా రాముతో ఈ పని కాలేదు.

పర్యాయపదాలు : అసమర్థత, చేతకానితనం, బలహీనత, శక్తిలేనితనం, శక్తివైకల్యత, సమర్థహీనత


ఇతర భాషల్లోకి అనువాదం :

Unskillfulness resulting from a lack of efficiency.

inefficiency

అర్థం : యోగ్యత లేకపోవడం.

ఉదాహరణ : అయోగ్యత కారణముగా అతనికి ఆ పదవి లభించలేదు.

పర్యాయపదాలు : అనర్హత, అనుపయుక్తత


ఇతర భాషల్లోకి అనువాదం :

अयोग्य होने की अवस्था या भाव।

अयोग्यता के कारण उसे यह पद नहीं मिला।
अनर्हता, अनुपयुक्तता, अपात्रता, अयोग्यता, ना-लायकी, नालायकी

Having no qualities that would render it valuable or useful.

The drill sergeant's intent was to convince all the recruits of their worthlessness.
ineptitude, worthlessness

चौपाल