పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అయిష్టమైన అనే పదం యొక్క అర్థం.

అయిష్టమైన   విశేషణం

అర్థం : ఇతరులకు బాధ కలిగించేవిధముగా మాట్లాడువారు,

ఉదాహరణ : శ్యామ్ జోలికి వెల్లకు, అతడు కఠినమైన భాష మాట్లాడుతాడు.

పర్యాయపదాలు : అప్రియమైన, కఠినమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी बोली कड़वी हो या कटु बोलने वाला।

श्याम के मुँह मत लगो वह कटुभाषी व्यक्ति है।
कटुभाषी, कुभाषी, मुखर, सख्तज़बान

అర్థం : ఇంపుగా లేకపోవుట.

ఉదాహరణ : ఆ సభలో అతని సంభాషణ వినటానికి నాకు అయిష్టంగా ఉన్నది.

పర్యాయపదాలు : అరుచైన, ఇష్టంలేని, రుచిలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो रोचक न हो।

यह आपके लिए अरोचक कहानी होगी, मुझे तो इसमें आनंद आ रहा है।
अरस, अरुचिकर, अरोचक, असार, ख़ुश्क, खुश्क, नीरस, फीका, बेमज़ा, बेमजा, रसहीन, रुचिहीन

అర్థం : ఇష్టంలేని.

ఉదాహరణ : నేను అయిష్టమైన ఆహారపదార్థాలను తినను.

పర్యాయపదాలు : అనిష్టమైన, ఇష్టంలేని, ఈసడింపుగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पसंद न हो।

मज़बूरीवश कुछ लोगों को नापसंद वस्तुएँ खरीदनी पड़ती हैं।
अनचाहा, अनभाया, अनभिमत, अनभीष्ठ, अप्रिय, अमनोनीत, नापसंद, नापसंदीदा, नापसन्द, नापसन्दीदा, बेमन का

Not to your liking.

A disagreeable situation.
disagreeable

चौपाल