అర్థం : ఆర్థికంగా, మరియు అన్ని రంగాలలో ఉన్నత స్థితిలో ఉండటం.
ఉదాహరణ :
అమెరికా ఒక అభివృద్ధి చెందిన దేశం.
పర్యాయపదాలు : అభివృద్ధిచెందిన, వికసించిన, వృద్ధిచెందిన
ఇతర భాషల్లోకి అనువాదం :
(used of societies) having high industrial development.
Developed countries.