అర్థం : ప్రకృతి సిధ్ధం కానిది
ఉదాహరణ :
శరీరం భౌతికతత్వం నుండి తయారుచేయబడింది అయినప్పటికీ ప్రాణులు అభౌతికమైన తత్వం కలిగి వున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Not consisting of matter.
Immaterial apparitions.అర్థం : పంచభూతాలతో సంబంధం లేని
ఉదాహరణ :
ఈ భౌతిక శరీరం లోపల అభౌతికమైన ఆత్మ నివసిస్తున్నది
పర్యాయపదాలు : ఆత్మసంబంధమైన, దైవ సంబంధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Not consisting of matter.
Immaterial apparitions.