అర్థం : దేవుళ్ళకు చేయించే ప్రత్యేకమైన స్నానం
ఉదాహరణ :
అభిషేకించే పాత్ర శివలింగం పైన నిరంతరం జలాన్ని అభిషేకిస్తుంది.
పర్యాయపదాలు : తీర్ధమాటించిన, ప్రక్షాళనంచేసిన, మజ్జనముచేసిన
ఇతర భాషల్లోకి అనువాదం :
टपकने वाला।
अभिष्यंदी घट से शिवलिंग पर निरंतर जल टपकता रहता है।