అర్థం : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.
ఉదాహరణ :
అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.
పర్యాయపదాలు : ఆకాంక్ష, కాంక్ష, కోరిక
ఇతర భాషల్లోకి అనువాదం :
A sense of concern with and curiosity about someone or something.
An interest in music.