అర్థం : అభిమానం లేకుండుట
ఉదాహరణ :
సజ్జనులు నిరభిమానంగలవారుగా ఉంటారు
పర్యాయపదాలు : అహంకార రహిత, గర్వహీన, దర్పంలేని, నిరభిమాన, నిరహంకార
ఇతర భాషల్లోకి అనువాదం :
जो अभिमानी न हो या जिसे अभिमान न हो।
संत लोग निरभिमानी होते हैं।Not arrogant or presuming.
Unassuming to a fault, skeptical about the value of his work.