అర్థం : మనస్సులోని మాటలను బయట పెట్టుట.
ఉదాహరణ :
అతను తన కవిత ద్వారా అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నాడు.
పర్యాయపదాలు : భావాలను వ్యక్తపరచు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी माध्यम से अपना भाव प्रकट करना।
वह अपनी कविता के माध्यम से भावाभिव्यक्ति करता है।