పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అప్సరస అనే పదం యొక్క అర్థం.

అప్సరస   నామవాచకం

అర్థం : రెక్కలుగల కల్పిత పరమసుందరి.

ఉదాహరణ : అమ్మ తమ పిల్లలకు అప్సరసల కథలను చెబుతోంది.

పర్యాయపదాలు : దేవకన్య


ఇతర భాషల్లోకి అనువాదం :

फ़ारस की अनुश्रुति के अनुसार काफ़ पर्वत पर बसनेवाली परों से युक्त कल्पित परम सुंदर स्त्री।

माँ अपने बच्चे को परियों की कहानी सुना रही है।
परी

A small being, human in form, playful and having magical powers.

faerie, faery, fairy, fay, sprite

అర్థం : ఇంద్రలోకంలో ఉండే దేవకన్యలు

ఉదాహరణ : మేనక, మోహిని, రంభ మొదలైనవారు ఇంద్రలోకం యొక్క అప్సరసలు.


ఇతర భాషల్లోకి అనువాదం :

(classical mythology) a minor nature goddess usually depicted as a beautiful maiden.

The ancient Greeks believed that nymphs inhabited forests and bodies of water.
nymph

అర్థం : చాలా అందమైన స్త్రీ.

ఉదాహరణ : భారతదేశములో ఐశ్వర్యరాయ్ లాంటి అప్సరసలకు తక్కువలేదు.

పర్యాయపదాలు : అందగత్తే, అందాల రాశి, దేవకన్య, పరమసుందరి, సొగసరి


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत ही सुन्दर स्त्री।

भारत में ऐश्वर्या राय जैसी परियों की कमी नहीं।
परी

A small being, human in form, playful and having magical powers.

faerie, faery, fairy, fay, sprite

అర్థం : ఇంద్రుని సభలో నాట్యం చేసే వారు

ఉదాహరణ : అప్సరసలు స్వర్గంలో నివసిస్తారు.

పర్యాయపదాలు : దేవకన్య, దేవగణిక, స్వర్గవధువు


ఇతర భాషల్లోకి అనువాదం :

मुसलमानों के अनुसार, जन्नत की अप्सरा।

हूरें जन्नत में निवास करती हैं।
हूर

(Islam) one of the dark-eyed virgins of perfect beauty believed to live with the blessed in Paradise.

houri

चौपाल