అర్థం : నేర్పరితనం లేకపోవడం
ఉదాహరణ :
అప్రవీణత కారణంగా శ్యామ్ ఈ పనిని సరిగ్గా చేయ్యలేదు.
పర్యాయపదాలు : అసమర్ధత, కుశలతలేకుండుట, నిపునతలేకుండుట, నిరర్థకం
ఇతర భాషల్లోకి అనువాదం :
Having no qualities that would render it valuable or useful.
The drill sergeant's intent was to convince all the recruits of their worthlessness.