అర్థం : ధనాన్ని తీసుకొని తిరిగి ఇచ్చేయడం
ఉదాహరణ :
నేను వాయిదా పద్దతిలో అప్పు తీరుస్తాను.
పర్యాయపదాలు : ఋణం
ఇతర భాషల్లోకి అనువాదం :
A payment of part of a debt. Usually paid at regular intervals.
installmentఅర్థం : ఏదైనా ఒక వస్తువును తీసుకొని డబ్బును తర్వాత ఇవ్వడం
ఉదాహరణ :
ప్రస్తుతం బట్టల వ్యాపారి దగ్గర రెండు వేల రూపాయల అప్పు ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Money or goods or services owed by one person to another.
debtఅర్థం : ఒక వ్యక్తి లేక సంస్థ నుండి మరొక వ్యక్తి లేక సంస్థ తీసుకునే డబ్బు.
ఉదాహరణ :
ఎవ్వరి ఋణము ఉంచుకొనరాదు.
పర్యాయపదాలు : ఋణము
ఇతర భాషల్లోకి అనువాదం :
एक व्यक्ति या संस्था द्वारा दूसरे व्यक्ति या संस्था को दी जाने वाली सेवा।
हिंदू धर्म के अनुसार मातृ-ऋण, पितृ-ऋण, गुरु-ऋण तथा देव-ऋण ये चार मुख्य ऋण हैं।Money or goods or services owed by one person to another.
debt