అర్థం : అపాయంతో కూడుకొన్న లేదా ఆపదతో కూడుకొన్న
ఉదాహరణ :
అతనిపై బడిన హంతకుడిపై దాడి చేసాడు కైకేయి కోరుకున్న వరము మహారాజైన దశరథునికి ప్రాణాంతకమైనది
పర్యాయపదాలు : అపాయముతోకూడుకొన్న, చావుతోకూడుకొన్న, ప్రాణాంతకమైన, మరణ సంబంధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : హాని కలిగించేటువంటి.
ఉదాహరణ :
చెడు సమయంలో భోజనం ఆరోగ్యానికి హానికరమైనది సమయం కాని సమయంలో భోంచేయడం ఆరోగ్యానికి హానికరమైనది
పర్యాయపదాలు : ప్రమాదకరమైన, హానికరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिससे हानि पहुँचे या जो हानि पहुँचाए।
कुसमय भोजन स्वास्थ्य के लिए हानिप्रद है।Causing or capable of causing harm.
Too much sun is harmful to the skin.అర్థం : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.
ఉదాహరణ :
పామును పోషించడం ఒక అపాయకరమైన పని.
పర్యాయపదాలు : కష్టమైన, ప్రమాదకరమైన, రిస్క్‍తోకూడిన
ఇతర భాషల్లోకి అనువాదం :