పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అపహరణ అనే పదం యొక్క అర్థం.

అపహరణ   నామవాచకం

అర్థం : బలాత్కారముగానైన దొంగతనముగానైన స్త్రీనిగాని, పిల్లలను గాని తీసుకొనిపోవుట.

ఉదాహరణ : రావణాసుడు సీతా దేవిని అపహరించినాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

छीनने, लूटने या अनुचित रूप से बलपूर्वक ले लेने की क्रिया।

रावण ने सीता का हरण किया था।
अवहरण, आहरण, प्रहरण, हरण, हरन, हरना

The act of forcibly dispossessing an owner of property.

capture, gaining control, seizure

అర్థం : బెదిరించి బలవంతంగా వాళ్ళ సొమ్మును తీసుకోవడం

ఉదాహరణ : బందిపోట్లు ఠాకూర్ యొక్క ఇంట్లోకి ప్రవేశించి బాగా దోచుకున్నారు.

పర్యాయపదాలు : దొంగతనం, దోపిడీ


ఇతర భాషల్లోకి అనువాదం :

लोगों को मार-पीट कर उनका धन छीनने की क्रिया।

डाकुओं ने ठाकुर के घर में घुसकर बहुत लूटमार की।
अवलेखा, ताराज, लूट खसोट, लूट-खसोट, लूट-पाट, लूटखसोट, लूटपाट, लूटमार

Plundering during riots or in wartime.

looting, robbery

అర్థం : ఏదేని వస్తువు, వ్యక్తి మొదలైనవాటిని బలవంతముగా ఎత్తుకుపోవుట.

ఉదాహరణ : వీరప్పన్ ఎల్లపుడు ఎవరో ఒక గొప్ప వ్యక్తిని అపహరిస్తాడు.

పర్యాయపదాలు : దొంగతనము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति, वाहन आदि को कहीं से बलपूर्वक उठा ले जाने की क्रिया।

नौकर, बच्चे के अपहरण के जुर्म में पकड़ा गया।
अपमर्श, अपहरण, अपहार, किडनैप करना, किडनैपिंग

The criminal act of capturing and carrying away by force a family member. If a man's wife is abducted it is a crime against the family relationship and against the wife.

abduction

అర్థం : డబ్బును దొంగలించటం

ఉదాహరణ : బందీల ఆర్థికదోపిడి సంవత్సరాలనుండి జరుగుతూ ఉంది.

పర్యాయపదాలు : ఆర్ధికదోపిడి, డబ్బు దోచుకోవడం, దొంగతనం, ధనాన్నికొల్లగొట్టడం


ఇతర భాషల్లోకి అనువాదం :

दुर्बल या अधीनस्थ लोगों का आर्थिक रूप से किया जाने वाला शोषण।

बंधुआ मज़दूरों का आर्थिक शोषण सदियों से होता चला आ रहा है।
आर्थिक दोहन, आर्थिक शोषण

An act that exploits or victimizes someone (treats them unfairly).

Capitalistic exploitation of the working class.
Paying Blacks less and charging them more is a form of victimization.
exploitation, using, victimisation, victimization

चौपाल