పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అపశకునం అనే పదం యొక్క అర్థం.

అపశకునం   నామవాచకం

అర్థం : అశుభం

ఉదాహరణ : మనం ఎక్కడికైనా వెళ్ళే సమయంలో దారిలో పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తాం.

పర్యాయపదాలు : అమంగళం, అరిష్టం, అశుభం


ఇతర భాషల్లోకి అనువాదం :

अशुभ या बुरा लक्षण।

कहीं जाते समय बिल्ली का रास्ता काटना कुलक्षण माना जाता है।
अलक्षण, अशुभ चिह्न, अशुभ लक्षण, कुलक्ष, कुलक्षण, कुलक्षन, कुलच्छन, बुरा लक्षण

An unfavorable omen.

foreboding

అర్థం : అశుభశకునం

ఉదాహరణ : రాముడు ఏక్షణమైతే లంకపై దాడి చేస్తాడో, అప్పుడు లంకకు అశుభ శకునం మొదలౌతుంది.

పర్యాయపదాలు : అరిష్టం, అశుభ శకునం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह शगुन जो अशुभ का परिचायक हो।

राम ने ज्यों ही लंका पर चढ़ाई की, लंका में अपशकुन होने लगे।
अपयोग, अपशकुन, अपसगुन, अपसौन, अरिष्ट, अशकुन, अशुभ शकुन, अशुभ शगुन, असगुन

चौपाल