పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అపరాధి అనే పదం యొక్క అర్థం.

అపరాధి   నామవాచకం

అర్థం : నేరం చేసినవాడు.

ఉదాహరణ : ఇద్దరు అపరాధులు పోలీసు తగాదాలలో చంపబడ్డారు

పర్యాయపదాలు : దుండగుడు, దోషి, నేరస్ధుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसने कोई अपराध किया हो।

दो अपराधी पुलिस मुठभेड़ में मारे गए।
अपराध कर्ता, अपराध-कर्ता, अपराधकर्ता, अपराधी, असामी, क़सूरवार, गुनहगार, गुनाहकार, गुनाहगार, गुनाही, मुजरिम

అర్థం : శిక్కు ధర్మ గ్రంధంలో ధర్మానికి విరుద్ధమైన కార్యాలను చేసే దోషి

ఉదాహరణ : ఈ గురుద్వార్ లోనికి అపరాధుల ప్రవేశం నిషేధం.


ఇతర భాషల్లోకి అనువాదం :

सिख पंथ में, धर्म-विरोधी कार्य करनेवाला घोषित अपराधी।

इस गुरुद्वारे में तनखैयों का प्रवेश वर्जित है।
तनखैया

चौपाल