పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అపప్రథ అనే పదం యొక్క అర్థం.

అపప్రథ   నామవాచకం

అర్థం : చెడ్డపేరు వచ్చే అవస్ధ లేక భావన.

ఉదాహరణ : దొంగ రూపంలో రత్నాకర్‍కు ఎంత అపకీర్తి కలిగిందో అంతకంటే ఎక్కువ ఋషి వాల్మీకి రూపంలో కీర్తి లభించింది.

పర్యాయపదాలు : అపకీర్తి, అపఖ్యాతి, అప్రతిష్ఠ


ఇతర భాషల్లోకి అనువాదం :

कुख्यात होने की अवस्था या भाव।

डाकू के रूप में रत्नाकर को जितनी बदनामी मिली,उससे अधिक ऋषि वाल्मीकि के रूप में प्रसिद्धि।
अंगुश्तनुमाई, अकीर्ति, अजस, अपकीरति, अपकीर्ति, अपकृति, अपजस, अपनाम, अपयश, अपलोक, अप्रतिष्ठा, अभिशस्ति, अयश, कुख्याति, कुप्रसिद्धि, घैर, घैरु, घैरो, दुर्नाम, दुष्प्रचार, नामधराई, बदनामी, रुसवाई, वाच्यता

A state of extreme dishonor.

A date which will live in infamy.
The name was a by-word of scorn and opprobrium throughout the city.
infamy, opprobrium

चौपाल